శివపురాణం ప్రకారం మహిళలు రుద్రాక్ష ధరించవచ్చని, శివుడు స్వయంగా పార్వతీదేవికి వివరించాడని తెలుస్తోంది. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఉత్తర దిశగా ముఖం పెట్టి నిలబడాలి. పూజా సామగ్రి లేకపోయినా నీరు, మారేడు దళంతో శివుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు చెబుతున్నాయి.
శివపురాణం: మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? నియమాలివే
Source: Asianet Telugu