టెన్నెస్సీలోని జాక్సన్లో తన కొత్త దుకాణంలో దోపిడీ సమయంలో 56 ఏళ్ల భారతీయ వ్యాపారి సురేష్ పటేల్ కాల్చి చంపబడ్డాడు. అతని 19 ఏళ్ల కుమార్తె ప్రక్కనే ఉండగా ఈ ఘటన జరిగింది. నిందితుడు తప్పించుకున్నాడు. గుజరాత్లోని మెహసానా స్వస్థలంగా ఉన్న పటేల్ దాదాపు 30 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్నాడు.
అమెరికాలో భారతీయ దుకాణదారుడి హత్య
Source: Great Andhra