రష్యా, ఇరాన్‌లపై ఆంక్షలు విధించేందుకు, వాటితో వాణిజ్యం కొనసాగిస్తున్న భారత్, చైనాలపై సుంకాలు విధించేందుకు అధికారం ఇచ్చే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఈ చట్టంతో భారత్, చైనాతో సహా 10 దేశాలు ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేయగా, చైనా తిరస్కరించింది.
రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్, చైనాకు టారిఫ్ ముప్పు
Source: telugutimes.net