తిరుమల లడ్డు కల్తీ కేసులో వైసీపీ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈడీ నివేదికలో యానిమల్ ఫ్యాట్ ప్రస్తావన లేదని, తమకు సంబంధం లేదని పార్టీ వాదిస్తోంది. కానీ ఆ నివేదికలో హానికర రసాయనాలు, కల్తీ పదార్థాలు ఉన్నట్లు పేర్కొంది. జగన్‌పై సానుకూల ప్రచారం కోసం హిందీ బెల్ట్‌లో ఈ కంటెంట్ వ్యాప్తి చేస్తోంది.
లడ్డు కల్తీ కేసులో వైసీపీ కొత్త ప్రచారం
Source: Gulte Telugu