స్పోర్ట్స్ కోటాలో ఏపీ కీలక నిర్ణయం: తప్పనిసరి స్కిల్ టెస్ట్

స్పోర్ట్స్ కోటాలో ఏపీ కీలక నిర్ణయం: తప్పనిసరి స్కిల్ టెస్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల అడ్మిషన్లలో కేవలం సర్టిఫికెట్లు సమర్పిస్తే సరిపోదని, తప్పనిసరిగా స్కిల్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. నకిలీ సర్టిఫికెట్ల ద్వారా అనర్హులు లబ్ధి పొందుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నూతన విధానం తీసుకొచ్చారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్పోర్ట్స్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్, ఫిజికల్ డైరెక్టర్లు, శాప్ అధికారుల కమిటీ ఆధ్వర్యంలో ప్రాక్టికల్ పరీక్ష జరుగుతుంది. త్వరలో అధికారిక జీవో, మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies