తన సంతకాలున్న ఖాళీ చెక్కులను దొంగిలించి రూ.46 కోట్లు కాజేసేందుకు కుట్ర పన్నారంటూ నటి రాధ, సోదరి అంబిక, సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌పై చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 17న అంబిక పేరుతో ఐదు పాత చెక్కులు నగదు విత్‌డ్రా కోసం బ్యాంకులో సమర్పించినట్లు తెలిసి ఆమె చెల్లింపులను నిలిపివేయించారు. కుటుంబ ఆస్తి వివాదంగా మారిన ఈ కేసుపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
రూ.46 కోట్ల మోసం కుట్రపై నటి రాధ ఫిర్యాదు
Source: Chitrajyothy