ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఏపీలో 1.4, తెలంగాణలో 1.5గా నమోదైంది. ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే చాలా తక్కువ. దీంతో భవిష్యత్తులో వృద్ధ జనాభా సమస్య తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జననాల రేటు తగ్గుముఖం
Source: Gulte Telugu