పవన్ కళ్యాణ్ జన్మదిన ఫ్లెక్సీల ఏర్పాటులో విద్యుత్ షాక్‌కు గురై జనసైనికుడు రోళ్ల ప్రేమ్ కుమార్ మృతి చెందిన ఘటనపై జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు. నిర్మాత ఎస్.కే.ఎన్‌తో కలిసి బాధిత కుటుంబంతో వీడియో కాల్‌లో మాట్లాడి ఓదార్చారు. ఎస్.కే.ఎన్ ప్రకటించిన రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యుల ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు.
జనసైనికుడి కుటుంబానికి నాగబాబు ఆర్థిక సాయం
Source: Chitrajyothy