సింగపూర్ నుంచి మెల్‌బోర్న్ వెళ్లే విమానంలో ఆంధ్రా మీల్స్ అందుబాటులో ఉన్నట్లు ఒక తెలుగు మహిళ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పప్పు, పచ్చళ్లతో కూడిన ఈ భోజనం తెలుగు వారికి గర్వకారణంగా మారింది. ఢిల్లీ ఆంధ్రా భవన్ నుంచి బెంగళూరు నగార్జున వరకు ఆంధ్రా మీల్స్‌కు ఉన్న ప్రజాదరణ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుతోంది.
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో ఆంధ్రా మీల్స్
Source: Gulte Telugu