అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో 105 సార్లు విరాళాల చోరీ జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం (సిట్) వెల్లడించింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించామని, సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు తెలిపింది. ఈ నెల 15 నాటికి పూర్తి ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు.
అయోధ్య రామాలయంలో 105 సార్లు విరాళాల చోరీ: సిట్ నివేదిక
Source: Vaartha