శ్రీకాంత్ కూతురు మేద కెనడాలో గ్రాడ్యుయేట్

శ్రీకాంత్ కూతురు మేద కెనడాలో గ్రాడ్యుయేట్

నటుడు శ్రీకాంత్ కూతురు మేద మేక కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా నుంచి ఈ ఏడాది సమ్మర్‌లో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది. ఆమె సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకుంది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ హైయ్యర్ స్టడీస్, బిజినెస్‌పై దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. బాస్కెట్‌బాల్‌లో జాతీయ స్థాయిలో పాల్గొన్న ఆమెకు డాన్స్ అంటే ఎక్కువ ఇష్టమట.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies