మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం 48 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన అరంగేట్రం చేశారు; సరిగ్గా పదేళ్ల తర్వాత అదే తేదీన ఆయన 100వ చిత్రం త్రినేత్రుడు విడుదలైంది. 150కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో పోస్టర్లు, వీడియోలతో వేడుకలు జరుపుతున్నారు.
చిరంజీవికి 48 ఏళ్లు: అభిమానుల సంబరాలు
Source: Telugu Bulletin