ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ దిశగా సాగుతోంది. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.11.40 కోట్లు వసూలు కాగా, ఇండియాలో రూ.8.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.2.65 కోట్లు వచ్చాయి. 11వ రోజు సోమవారం కేవలం రూ.4 లక్షలు మాత్రమే రావడంతో థియేట్రికల్‌గా క్లోజింగ్‌కు చేరుకుంది.
ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ 11 రోజుల్లో రూ.11.40 కోట్లు
Source: Asianet Telugu