బాలీవుడ్ నటులు టాలీవుడ్‌లో కీలక పాత్రలు చేయడం సాధారణమవుతోంది. దివ్యేందు రామ్ చరణ్ 'పెద్ది'లో నటించి ఆశించిన ప్రభావం చూపలేకపోయాడు. ఇప్పుడు 'కిల్' ఖ్యాతి రాఘవ్ జుయల్ నాని 'ది ప్యారడైజ్'తో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీకంఠ్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది. రాఘవ్ పాత్రకు ఎంత స్కోప్ ఉంటే అంత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.
దివ్యేందు తర్వాత రాఘవ్ టాలీవుడ్ పరీక్షలో నెగ్గుతాడా?
Source: Gulte Telugu