అక్రమ నిద్ర వేళలు మానసిక ఆందోళన, డిప్రెషన్‌కు దారి

అక్రమ నిద్ర వేళలు మానసిక ఆందోళన, డిప్రెషన్‌కు దారి

అక్రమ నిద్ర వేళలు యువతలో మానసిక ఆందోళన, డిప్రెషన్‌కు దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర గడియారానికి అనుగుణంగా దినచర్య మార్చుకోవాలని, ఉదయం సహజ వెలుతురులో సమయం గడపాలని సూచిస్తున్నారు. వ్యాయామం నిద్రకు మూడు గంటల ముందు ముగించాలని, రాత్రి కాంతి, ఫోన్ వినియోగం తగ్గించాలని చెబుతున్నారు. ఏకాగ్రత లోపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని స్పష్టం చేశారు.

Source: Vaartha

More in Health & Wellness

Read the live feed on ZapIndies