యోగోద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో అక్టోబర్ 1, 2 తేదీల్లో క్రియా యోగా ధ్యాన శిబిరం జరుగుతుంది. సీనియర్ యోగా గురువు స్వామి స్మరణానంద గిరి పరమహంస యోగానంద బోధనల ఆధారంగా క్రియా యోగా ప్రాథమిక అంశాలను వివరిస్తారు. ఆధునిక జీవన ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఈ ధ్యాన పద్ధతి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్లో క్రియా యోగా ధ్యాన శిబిరం
Source: Telugu Bulletin