న్యూయార్క్‌లో ఐరాస సాధారణ సభ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం భేటీ అయ్యారు. రష్యాతో నాలుగున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికేందుకు వైట్‌హౌస్ సాయం చేస్తుందని జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరువైపులా వైమానిక దాడులు కొనసాగుతున్నా ముందువరుసలో పెద్దగా మార్పు లేదు.
జెలెన్‌స్కీ-ట్రంప్ భేటీ.. యుద్ధం ముగించాలని ఆశ
Source: Telugu Post