ఆస్టిన్‌లో తెలుగు పాఠశాల ప్రారంభం

ఆస్టిన్‌లో తెలుగు పాఠశాల ప్రారంభం

ఆస్టిన్ పాఠశాల, విశ్వగురుకులం 2026–27 విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించాయి. తెలుగు భాష, సంస్కృతి, విలువలను భావితరాలకు అందించే లక్ష్యంతో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి తెలుగు కుటుంబాల నుంచి అపూర్వ స్పందన లభించింది. స్వచ్ఛంద సేవకులు కుటుంబాలను వ్యక్తిగతంగా సంప్రదించి పిల్లలను చేర్పించడంతో దేశవ్యాప్తంగా అత్యధిక పాఠశాల నమోదులు సాధించిన నగరంగా ఆస్టిన్ నిలిచింది.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies