తీవ్ర వాయుగుండం: ఆంధ్రాలో ఆరు జిల్లాలకు సెలవులు, రెడ్ అలర్ట్

తీవ్ర వాయుగుండం: ఆంధ్రాలో ఆరు జిల్లాలకు సెలవులు, రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రి విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, మత్స్యకారులకు వేటపై నిషేధం విధించారు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies