ప్రపంచ విభజనను నివారించాలని గుటెరస్ పిలుపు

ప్రపంచ విభజనను నివారించాలని గుటెరస్ పిలుపు

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తన వీడ్కోలు ప్రసంగంలో ప్రపంచ నేతలకు కీలక పిలుపునిచ్చారు. వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ, పెరుగుతున్న అసమానతలను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రపంచం రెండు ప్రత్యర్థి కూటములుగా విడిపోయే ‘మహా విభజన’ను నివారించాలని సూచించారు. అధికారం కొద్దిమంది చేతుల్లోకి కేంద్రీకృతమవుతున్న తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Source: Telugu Post

More in Top Stories

Read the live feed on ZapIndies