వినాయక నిమజ్జనం: పలు జిల్లాల్లో మద్యం దుకాణాలకు బంద్

వినాయక నిమజ్జనం: పలు జిల్లాల్లో మద్యం దుకాణాలకు బంద్

వినాయక నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో సైబరాబాద్, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. సైబరాబాద్‌లో సెప్టెంబర్ 25 ఉదయం 6 నుంచి 26 ఉదయం 6 వరకు వైన్ షాపులు, బార్లు బంద్. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 25న వైన్ షాపులు మూతపడతాయి. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌ల బార్లకు మినహాయింపు ఉంది.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies