తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏల విడుదలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 3.64%, 2.74% చొప్పున ఈ డీఏలు ఉండనున్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు చర్చలు జరిపారు. తుది నిర్ణయం కేబినెట్ ఆమోదం, అధికారిక ఉత్తర్వుల తర్వాతే వెలువడుతుంది.
తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు.. ప్రభుత్వం సానుకూలం
Source: Vaartha