కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్రమవుతోంది. నార్త్ కివులో మూడు వారాల్లో కేసులు 73 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇప్పటివరకు 7,773 కేసులు నిర్ధారణ కాగా, 3,759 మంది మృతిచెందారు. చికిత్స కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 60 శాతానికి పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
కాంగోలో ఎబోలా విజృంభణ: వైద్య సిబ్బంది కొరత
Source: Telugu Post