ఎముకల బలహీనత ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్న నేపథ్యంలో, సబ్జా గింజలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు కాల్షియంను ఎముకలలోకి చేర్చి, ఫ్రాక్చర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజూ ఒకటి రెండు చెంచాల సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం లేదా జ్యూస్, మజ్జిగలో కలిపి తీసుకోవడం మంచిది.
సబ్జా గింజలు ఎముకల సాంద్రత పెంచడంలో సహాయకారి
Source: Vaartha