వంట నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో, ఆ లబ్ధిని వినియోగదారులకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తయారీ, ప్రాసెసింగ్ కంపెనీలను ఆదేశించింది. హోల్‌సేల్ ధరలతో పాటు ప్యాకెట్ల గరిష్ట రిటైల్ ధరను వెంటనే తగ్గించి సవరించాలని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడమే లక్ష్యమని, లబ్ధి మధ్యవర్తుల వద్దే ఉండిపోకూడదని ప్రభుత్వం పేర్కొంది.
వంట నూనెల ధరలు తగ్గించాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం
Source: Vaartha