శ్రీవారి టికెట్లకు భారీ డిమాండ్: టీటీడీ క్లారిటీ

శ్రీవారి టికెట్లకు భారీ డిమాండ్: టీటీడీ క్లారిటీ

తిరుమలలో శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు భారీ డిమాండ్ ఉందని, అందుబాటులో ఉన్న కోటా కంటే దాదాపు 9 రెట్లు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారని టీటీడీ తెలిపింది. ఒకే బుకింగ్‌లో సుమారు 6 లక్షల మంది యూజర్లు ప్రయత్నించగా, కోటా సుమారు 2.69 లక్షల టికెట్లే. టికెట్ దొరకకపోవడం వెబ్‌సైట్ వైఫల్యం కాదని, వర్చువల్ క్యూ ద్వారా ట్రాఫిక్ నియంత్రిస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies