మూడు రాజధానుల ప్రతిపాదనను సవాలు చేస్తూ దాఖలైన కొన్ని పిటిషన్లు నిరర్థకంగా మారాయని ఏపీ హైకోర్టు పేర్కొంది. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధ గుర్తింపు కల్పించిన నేపథ్యంలో ఈ కేసులపై విచారణకు కారణం లేదని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. పెండింగ్ పిటిషన్ల వివరాలను కోర్టుకు అందించాలని న్యాయవాదులను కోరింది.
మూడు రాజధానుల పిటిషన్లు నిరర్థకం: ఏపీ హైకోర్టు
Source: Vaartha