ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది. దానం నాగేందర్ అనర్హతతో ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉండనుంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. హైదరాబాద్‌లోని కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన నేపథ్యంలో ఇక్కడా కాంగ్రెస్‌కే ఎడ్జ్ ఉంటుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక: త్రిముఖ పోరుకు సిద్ధం
Source: Telugu Post