కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి జిజి థామ్సన్, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ తనను బీజేపీ టికెట్పై పోటీ చేయాలని, మంత్రి పదవి ఆశ చూపారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి సహకరిస్తోందని, ఎన్నికల ఫలితాలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు.
జ్ఞానేశ్ కుమార్పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
Source: Gulte Telugu