కడపలో దాల్మియా సిమెంట్స్‌కు 250 ఎకరాల భూమి కేటాయింపు

కడపలో దాల్మియా సిమెంట్స్‌కు 250 ఎకరాల భూమి కేటాయింపు

వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్స్ విస్తరణ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మైలవరం మండలం చిన్నకొమ్మర్లలోని ప్లాంట్ విస్తరణకు 250 ఎకరాల భూమిని వాస్తవ ఖరీదు ప్రాతిపదికన కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఉత్పత్తి సామర్థ్యం 7.23 నుంచి 9.60 MTPAకు పెరగనుండగా, రూ. 3,478 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Source: telugutimes.net

More in Business & Finance

Read the live feed on ZapIndies