ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్‌లో పరిశ్రమల ప్రముఖులతో భేటీ అయ్యారు. టొరెంట్, వెల్‌స్పన్, చిరిపాల్, ఎస్‌టీ టెలిమీడియా, ఎమ్‌క్యూర్ తదితర సంస్థలను రాష్ట్రంలో పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. కంపెనీలు తమ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపాయి.
లోకేష్ అహ్మదాబాద్ పర్యటన: పెట్టుబడుల ఆఫర్
Source: Telugu Bulletin