EPFO తప్పనిసరి కవరేజీ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచారు. 2014 తర్వాత తొలిసారిగా ఈ మార్పు జరిగింది. దీంతో రూ.15,000–రూ.25,000 వేతనం పొందే 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు EPF, EPS, EDLI ప్రయోజనాల పరిధిలోకి వస్తారు. అయితే PF కట్టడం వల్ల నెలవారీ టేక్-హోమ్ జీతం కొంత తగ్గవచ్చు.
EPFO వేతన పరిమితి రూ.25,000కు పెంపు
Source: Vaartha