క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లో పెద్ద బ్యాంకులకు చిన్న బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు సవాల్ విసురుతున్నాయి. నేరుగా పోటీ చేయలేక, రోజువారీ వినియోగదారులకు అలవాటైన UPIలోనే క్రెడిట్ లైన్ (CLOU) ఆప్షన్ అందిస్తున్నాయి. దీంతో ఖాతాలో డబ్బు లేకున్నా చెల్లింపులు జరుగుతాయి. ప్లాస్టిక్ కార్డుల వ్యాపారం దెబ్బతింటుందని HDFC, SBI వంటి పెద్ద బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి.
UPI క్రెడిట్ లైన్‌తో చిన్న బ్యాంకుల ట్రోజన్ హార్స్ దాడి
Source: telugutimes.net