హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,52,850 వద్ద నమోదైంది. 22 క్యారెట్లు ₹1,40,110, 18 క్యారెట్లు ₹1,14,640 వద్ద కొనసాగుతున్నాయి. వెండి ధర కిలోకు ₹100 తగ్గి ₹2,44,900కు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ, పన్నుల ప్రాతిపదికన రేట్లు రోజూ మారుతుంటాయని నిపుణులు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు
Source: Vaartha