అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 ముందస్తు డీల్స్ అమెజాన్.ఇన్‌లో అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు, ఫ్యాషన్‌పై 70 శాతం వరకు, గృహోపకరణాలపై 60 శాతం వరకు, నిత్యావసరాలపై 50 శాతం వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. ఎస్‌బీఐ కార్డులు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌తో పాటు ప్రైమ్ సభ్యులకు అదనపు ప్రయోజనాలు అందుతున్నాయి. అధికారిక సేల్ అక్టోబర్ 8, 2026న ప్రారంభం కానుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 ముందస్తు డీల్స్ ప్రారంభం
Source: Vaartha