శ్రీలంక టూరిజం ప్రమోషన్ బ్యూరో హైదరాబాద్, సూరత్, పూణే నగరాల్లో నిర్వహించిన మూడు నగరాల ‘డెస్టినేషన్ వెడ్డింగ్ రోడ్‌షో’ విజయవంతంగా ముగిసింది. వెడ్డింగ్ ప్లానర్లు, ట్రావెల్ నిపుణులు, మీడియా ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. కొలంబో, క్యాండీ, నువరా ఎలియా వంటి ప్రదేశాలు, విలాసవంతమైన రిసార్ట్‌లను ప్రతిపాదిస్తూ, భారతీయ సంప్రదాయాలకు తగిన వంటకాలు, అలంకరణలు, ఫోటోగ్రఫీ సదుపాయాలను అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్‌లో శ్రీలంక డెస్టినేషన్ వెడ్డింగ్ రోడ్‌షో
Source: Vaartha