పోస్ట్ ఆఫీస్ vs ఎస్బీఐ ఆర్డీ: ఎక్కడ ఎక్కువ లాభం?

పోస్ట్ ఆఫీస్ vs ఎస్బీఐ ఆర్డీ: ఎక్కడ ఎక్కువ లాభం?

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్‌పై 6.7% వడ్డీ, ఎస్బీఐ ఆర్డీపై 6.5% వడ్డీ లభిస్తోంది. నెలకు ₹10,000 చొప్పున 10 సంవత్సరాలు పొదుపు చేస్తే, పోస్ట్ ఆఫీస్‌లో మెచ్యూరిటీ మొత్తం సుమారు ₹17.2 లక్షలు, ఎస్బీఐలో సుమారు ₹17 లక్షలు అంచనా. పోస్ట్ ఆఫీస్ ఎక్కువ వడ్డీ ఇవ్వడంతో ₹20,000 నుండి ₹30,000 వరకు అదనపు లాభం వస్తుంది.

Source: Asianet Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies