సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు, రొమాంటిక్ చిత్రాలు, కొత్త వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, హులులో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లిష్ కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. వీకెండ్‌ను ఇంట్లోనే గడపాలనుకునే ప్రేక్షకులకు ఈ జాబితా ఉపయోగపడుతుంది.
ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Source: Chitrajyothy