నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరంజీవి పాడ్‌కాస్ట్

నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరంజీవి పాడ్‌కాస్ట్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఒక ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో ప్రేక్షకులను పలకరించనున్నారు. నాలుగు దశాబ్దాల నట ప్రయాణంలోని ఎవరికీ తెలియని విషయాలు, సవాళ్లు, విజయాలను ఫిల్టర్లు లేకుండా పంచుకోనున్నారు. కుమార్తె సుస్మిత కొణిదెల, రచయిత-దర్శకుడు బి.వి.ఎస్. రవి తీసుకొచ్చిన ఈ భావనకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies