సీనియర్ నటి అంజలి తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై స్పందించారు. తన పెళ్లి, తన జీవితం అని, తనకు అనిపించినప్పుడే చేసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. పెళ్లి వేడుకలంటే తన స్నేహితులకే ఎక్కువ ఇష్టమని, వారి సందడి కోసం తాను తొందరపడాల్సిన అవసరం లేదని చమత్కరించారు. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని, అక్టోబర్ 1న విడుదలయ్యే 'సంచారి' ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
పెళ్లి విషయంలో తొందర ఎందుకు: అంజలి
Source: Chitrajyothy