సర్దార్ 2 అక్టోబరు 1 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

సర్దార్ 2 అక్టోబరు 1 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

కార్తి ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' అక్టోబరు 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబరు 10న థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ స్పందన పొందలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies