‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ వేడుకలో జూ.ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తొలి సినిమా ఓపెనింగ్‌కు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని, ఆ రోజు చాలా బాధపడ్డానని చెప్పారు. అభిమానులే కుటుంబమని, రాజమౌళి కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
కుటుంబ సభ్యులే లేరని జూ.ఎన్టీఆర్ భావోద్వేగం
Source: Asianet Telugu