నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రత్యేక సెలబ్రిటీ టాక్ షో నిర్వహించేందుకు చిరంజీవితో చర్చలు ఫైనల్ దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ షోకు ఆయనకు దాదాపు రూ.200 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బీవీఎస్ రవి రూపకల్పనలో, సుస్మిత కొణిదెల కీలకంగా ఈ షో తీరుతెన్నులు ఉంటాయని తెలుస్తోంది. కాకా షూటింగ్ తర్వాత షో వర్క్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
నెట్‌ఫ్లిక్స్ టాక్ షోకు చిరంజీవి రూ.200 కోట్లు?
Source: telugutimes.net