పెళ్లిళ్లు, పండగలకు చీరలపై లాంగ్ గోల్డ్ హారం డిజైన్లు ప్రస్తుతం మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. లక్ష్మీ హారం, లేయర్ హారం, కాసులపేరు, ముత్యాల హారం, పచ్చల హారం, గుట్టపూసలు, ఏడీ స్టోన్ హారం వంటి వివిధ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మెడకు నిండుగా, హెవీ లుక్ ఇస్తాయి. మ్యాచింగ్ జుంకాలతో సెట్ చేసుకుంటే మరింత అందంగా కనిపిస్తాయి.
చీరలపై లాంగ్ గోల్డ్ హారం డిజైన్లు ట్రెండ్
Source: Asianet Telugu