పవన్ - రీతూ చౌదరి స్నేహం ముగిసింది

పవన్ - రీతూ చౌదరి స్నేహం ముగిసింది

బిగ్ బాస్ జోడీగా ప్రాచుర్యం పొందిన డీమోన్ పవన్, రీతూ చౌదరి తమ స్నేహం పూర్తిగా ముగిసిందని ప్రకటించారు. వ్యక్తిగత సమస్యలు, తీవ్ర గొడవల కారణంగా ఇద్దరూ విడివిడిగా ప్రాజెక్టులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పవన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపారు. ఇరువురు ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై రివాన్ కాంబినేషన్ ఉండదని స్పష్టం చేశారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies