మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున నటించిన క్లాసిక్ రొమాంటిక్ చిత్రం 'గీతాంజలి' 4K వెర్షన్ నవంబర్ 13న థియర్లలో విడుదల కానుంది. ఆగస్టు 28న విడుదల చేయాలని తొలుత భావించినా, ఉత్తమ విజువల్స్, ఆడియో నాణ్యత కోసం రీమాస్టరింగ్ పనులు పూర్తి చేయాల్సి రావడంతో తేదీ వాయిదా పడింది. 1989లో విడుదలైన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదల కానుంది.
నాగార్జున 'గీతాంజలి' 4K రీ-రిలీజ్ నవంబర్ 13న
Source: Vaartha