సుడిగాలి సుధీర్ 'గోట్' నవంబర్ 12న విడుదల

సుడిగాలి సుధీర్ 'గోట్' నవంబర్ 12న విడుదల

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న 'గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)' చిత్రం నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. వేదవ్యాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్య భారతి కథానాయిక. ఆసియన్ సినిమాస్ సమర్పణలో మహా తేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల కానుండగా, ప్రచార కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి.

Source: Telugu Bulletin

More in Entertainment

Read the live feed on ZapIndies