దృశ్యం 3 హిందీ రీమేక్ విడుదలకు ఒక రోజు ముందు చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ థియేటర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తమకు మొదటి హక్కు ఉందని, అది ఉల్లంఘించబడిందని పేర్కొంది. అక్టోబర్ 2న విడుదలను నిలిపివేయాలని కోరింది. సెప్టెంబర్ 29న అత్యవసర విచారణ జరిగి, కౌంటర్ దాఖలు చేయడానికి అక్టోబర్ 1కి వాయిదా పడింది.
దృశ్యం 3 హిందీ రీమేక్‌కు చెన్నై కోర్టులో లీగల్ అడ్డంకి
Source: Gulte Telugu