రజినీకాంత్ నటించిన జైలర్ 2 అక్టోబర్ 15 నుంచి ప్రపంచవ్యాప్తంగా IMAX ఫార్మాట్లో విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పంపిణీ చేస్తుంది. 2023లో విడుదలై భారీ విజయం సాధించిన జైలర్ సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తిరిగి జట్టులో చేరారు.
జైలర్ 2 ప్రపంచవ్యాప్త IMAX విడుదలకు సిద్ధం
Source: Telugu Bulletin