ప్రైస్ అంటే వినియోగదారుడు చెల్లించే అమ్మకం ధర కాగా, కాస్ట్ అంటే ఉత్పత్తి చేయడానికి లేదా సేవ అందించడానికి అయ్యే మొత్తం ఖర్చు. ఒక షర్ట్ తయారీకి రూ.700 ఖర్చై రూ.1,000కు అమ్మితే, రూ.700 కాస్ట్, రూ.1,000 ప్రైస్. డిమాండ్, డిస్కౌంట్ల కారణంగా ప్రైస్ మారినా కాస్ట్ మారదు. ఈ తేడా తెలియకపోతే వ్యాపార లాభాలను తప్పుగా అంచనా వేస్తారు.
ప్రైస్ మరియు కాస్ట్ మధ్య తేడా ఏంటో తెలుసా?
Source: Asianet Telugu